close

తాజా వార్తలు

బాపట్ల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

గుంటూరు : బాపట్ల మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత ముప్పలనేని శేషగిరిరావు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు తెదేపా నేతలు సంతాపం ప్రకటించారు. శేషగిరిరావు 1982-85 మధ్య ఎమ్మెల్సీగా, 1994-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.