
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: మొబైల్ఫోన్లలో నిత్యం సరికొత్త ఫిల్టర్లు వస్తున్నాయి. వాటిని ఉపయోగించి యువత పలురకాల వీడియోలను సోషల్ మీడియాలో చేస్తోంది. ఈ కేటగిరీలోకి టిక్‌టాక్ క్యాట్ఫిల్టర్ కూడా కొత్తగా వచ్చి చేరింది. దీనిని ఉపయోగించి తమ ముఖాన్ని పిల్లివలే మార్చేసుకుంటున్నారు. అలా మారిన తమ ముఖాల్ని పెంపుడు పిల్లులకు వాటి హావభావాలను చిత్రీకరించి షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఒక వీడియోను పీపుల్స్ డైలీ నవంబరు 15న షేర్చేసింది. దానిని ఇప్పటికే 6.6 లక్షల మంది వీక్షించారు. 2.6 లక్షల లైక్‌లు వచ్చాయి.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- మరోసారి నో చెప్పిన సమంత
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
