
తాజా వార్తలు
తిరుమల: తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ప్రారంభించింది. లడ్డూల కోసం కాగితం పెట్టెలు, జనపనార సంచులు అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు తిరుమల కొండపై పేపర్ కప్పులు కూడా వినియోగంలోకి తెస్తోంది. తిరుమలలోని అన్ని అతిథిగృహాల్లో నీటి శుద్ధి యంత్రాలను అమర్చుతున్నారు. సంక్రాంతిలోగా దశలవారీగా ప్లాస్టిక్ నిషేధించేందుకు తితిదే చర్యలు చేపట్టింది.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..
- సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
- మరోసారి వండర్ ఉమెన్ సాహసాలు చూశారా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
