close

తాజా వార్తలు

తరువులో తనువు పెట్టి... చెట్టుపై  జీవిస్తూ..

అసోం: ఏనుగులకు కోపం వచ్చిందంటే... ఏం చేస్తాయో తెలీదు. ఇళ్లను, పొలాలను నేలమట్టం చేస్తాయి. అసోంలోని ఉదల్గుడీ జిల్లాలో గజరాజులు ఇటీవల ఇలాగే విరుచుకుపడ్డాయి. వీటి ధాటికి ఈ వృద్ధ దంపతులు నిరాశ్రయులయ్యారు. మరో గత్యంతరం లేక, ఏనుగుల నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ చెట్టుపై నివాసం ఉంటున్నారు. కనీసం నడవడానికి కూడా శక్తి చాలని వీరిద్దరికీ పెంపుడు జంతువులు చెట్టుపై తోడుగా ఉంటున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.