close

తాజా వార్తలు

పశువుల్లంక వంతెన ప్రారంభించిన జగన్‌

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి  పశువుల్లంక-సలాదివారిపాలెం వంతెనను ప్రారంభించారు. అక్కడి నుంచి ముమ్మిడివరం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనిమత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ. 10వేలు పరిహారం ఇవ్వనున్నారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారాన్ని అందజేయనున్నారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.