
తాజా వార్తలు
17 ఐచ్ఛిక సెలవులు
ప్రభుత్వ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో నంబరు 3022, 3023) జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు మినహాయించి ప్రభుత్వ కార్యాలయాలకు 23 రోజులను సాధారణ సెలవులుగా, మరో 17 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన (నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్) సెలవులను 17గా పేర్కొంది. ఆదివారం, రెండో శనివారం సెలవుతో కూడిన రోజులు ఐదు ఉన్నాయి.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్కౌంటర్పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
