close

తాజా వార్తలు

గిరిజన వర్సిటీని త్వరగా ఏర్పాటు చేయండి

రాజ్యసభలో తెరాస ఎంపీ బండ ప్రకాశ్‌

దిల్లీ: తెలంగాణలోని గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విద్యాలయంగా ఏర్పాటు చేయాలని తెరాస సభ్యుడు బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ డిమండ్‌ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో శూన్యగంట సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. వీలైనంత త్వరగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన సభలో కోరారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.