close

తాజా వార్తలు

హైదరాబాద్‌ మెట్రోలో పెప్పర్‌ స్ప్రేకు అనుమతి

హైదరాబాద్‌: దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల రక్షణ కోసం మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్‌ స్ప్రే తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ మేరకు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.