close

తాజా వార్తలు

అధ్యాపకురాలిపై డీన్‌ లైంగిక వేధింపులు

అధ్యాపకురాలిపై డీన్‌ లైంగిక వేధింపులు

హైదరాబాద్‌: తార్నాకలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో డీన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ కళాశాలలోని ఓ అధ్యాపకురాలిని లైగింక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ముందు బాధితులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు, స్థానిక నాయకులు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘ నాయకులు పోలీసు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీన్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని, అతనిని వెంటనే విధుల నుంచి తొలగించకపోతే కళాశాల ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.