Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 55089
            [news_title_telugu_html] => 

కులం పేరెత్తితే కొడతా:నితిన్‌ గడ్కరీ

[news_title_telugu] => కులం పేరెత్తితే కొడతా:నితిన్‌ గడ్కరీ [news_title_english] => Those who talk about caste will be thrashed Nitin Gadkari [news_short_description] => దేశంలో కుల వివక్షను రూపుమాపాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారిని కొడతానని హెచ్చరించానని.. [news_tags_keywords] => nitin gadkari,BJP,mumbai [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-02-11 12:57:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కులం పేరెత్తితే కొడతా:నితిన్‌ గడ్కరీ - Those who talk about caste will be thrashed Nitin Gadkari - EENADU
close

తాజా వార్తలు

కులం పేరెత్తితే కొడతా:నితిన్‌ గడ్కరీ

పూణె: దేశంలో కుల వివక్షను రూపుమాపాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారిని కొడతానని హెచ్చరించానని.. అందుకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నాగ్‌పూర్‌ ప్రాంతంలో ఎవరూ కులం గురించి మాట్లాడరని తెలిపారు. పుణెలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తనకు తెలియదన్నారు. కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజల మధ్య వ్యత్యాసాలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పేదలకు సాయం చేయాలని.. అది దేవుడికి సేవ చేయడంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నెరవేర్చలేని హామీలు ఇవ్వడం తగదని, అలాంటి వారిని ప్రజలు తిరస్కరిస్తారని చేసిన వ్యాఖ్యలు సంచలనం అయిన విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలను ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.