
తాజా వార్తలు
దిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బారికేడ్లను ఢీకొట్టి లోపలికి దూసుకొచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. పార్లమెంట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. ఈ ఘటనకు కారణమైన కారు మణిపూర్ లోక్సభ సభ్యుడు, కాంగ్రెస్ నేత తోక్చామ్ మేన్యాకు చెందినదిగా గుర్తించారు. ఘటనపై పార్లమెంట్ భద్రతా విభాగం దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- శరణార్థులకు పౌరసత్వం
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
