close

తాజా వార్తలు

మామిడి చెట్టు నుంచి నీళ్లు వస్తున్నాయ్‌!  

అశ్వారావుపేట:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెంలో మామిడి చెట్లు వేళ్ల నుంచి నీరు ధారగా వస్తోంది. ఏడాది పొడవునా ఈ నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇలా రావడాన్ని కోర్‌రాజుల స్వామివారి మహిమ అని ఆదివాసీయులు భావిస్తారు. ఈ నీటిని తాగినా, స్నానం చేసినా సర్వరోగాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంతానం లేనివారు తాగితే పిల్లలు పుడతారని విశ్వాసం. కొండమీద కొలువైన కోర్‌ రాజుల స్వామిని ఏడాదికొకసారి కొండమీద నుంచి కిందికి దించి ఆదివాసీయులు జాతర నిర్వహిస్తారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.