
తాజా వార్తలు
హైదరాబాద్: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ శనివారం లేఖ రాశారు. ఉపాధి కోసం లండన్‌కు వెళ్లి అక్కడ దారుణ హత్యకు గురైన నజీముద్దీన్ విషయంలో సాయం చేయాలని కోరారు. మృతి చెందిన యువకుడి కుటుంబ సభ్యులు లండన్ వెళ్లేందుకు వీలుగా వీసా ఇప్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
