close

తాజా వార్తలు

దీదీతో ముగిసిన భేటీ..దిల్లీకి చంద్రబాబు!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం అమరావతి నుంచి కోల్‌కతాకు వెళ్లిన చంద్రబాబు అక్కడ దీదీతో భేటీ అయ్యారు. ఎన్డీయేతర కూటమి ఏర్పాటుపై ముమ్మర ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఆమెతో సమావేశమయ్యారు. అనంతరం దిల్లీకి చంద్రబాబు పయనమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ఈసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.