close

తాజా వార్తలు

సాయంత్రం కేంద్ర కేబినెట్‌ భేటీ..

దిల్లీ: కేంద్ర కేబినెట్‌ ఈరోజు సాయంత్రం 5 గంటలకు భేటీ కానుంది. ఈ భేటీలో 16వ లోక్‌సభ రద్దుకు సంబంధించిన తీర్మానం చేయనున్నారు. మరోవైపు 25న సాయంత్రంలోగా దిల్లీకి రావాలని భాజపా నాయకత్వం ఆ పార్టీ ఎంపీలను ఆదేశించింది. 26న భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే రోజున లోక్‌సభాపక్ష నేతను భాజపా ఎంపీలు ఎన్నుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.