Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102784
            [news_title_telugu_html] => 

మంచు కాదు నురగ..!

[news_title_telugu] => మంచు కాదు నురగ..! [news_title_english] => Mysterious White Foam Comes Out Of Manholes Covers Entire Road [news_short_description] => మంచు కారణంగా వాహనాలన్నీ నిలిచిపోయాయా? పైనున్న ఫొటోను చూస్తే ఈ సందేహం రాక మానదు. కానీ అది మంచు కాదు.. నురగ. చైనాలో చోటుచేసుకుంది ఈ దృశ్యం. షియాన్‌ నగరంలోని రోడ్లన్నీ ఇలా నురగమయమైపోయాయి [news_tags_keywords] => china,foam,viral video [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/-7QjoJ17was| [news_videoinfo] => |https://www.youtube.com/embed/-7QjoJ17was| [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 14:45:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మంచు కాదు నురగ..! - Mysterious White Foam Comes Out Of Manholes Covers Entire Road - EENADU
close

తాజా వార్తలు

మంచు కాదు నురగ..!

బీజింగ్‌: మంచు కారణంగా వాహనాలన్నీ నిలిచిపోయాయా? పైనున్న ఫొటోను చూస్తే ఈ సందేహం రాక మానదు. కానీ అది మంచు కాదు.. నురగ. చైనాలో చోటుచేసుకుంది ఈ దృశ్యం. షియాన్‌ నగరంలోని రోడ్లన్నీ ఇలా నురగమయమైపోయాయి. స్థానికంగా ఉన్న మూడు మ్యాన్‌హోల్స్‌ ఇలా నురగలు కక్కుతున్నాయట. దాదాపు 200 మీటర్ల మేర రోడ్డు నురగతో నిండిపోయింది. వెంటనే వర్కర్లను పిలిపించి శుభ్రం చేయించినప్పటికీ మళ్లీ నురగ వస్తూనే ఉండటంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్థానిక పర్యావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్రో టన్నెల్స్‌ నిర్మాణంలో కలిపే పదార్థం వల్ల ఇలా నురగ ఏర్పడుతోందని దీని వల్ల ఎలాంటి హాని ఉండదని తెలిపారు. ఆ తర్వాత మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.