close

తాజా వార్తలు

ఎన్నికల నియమావళిని ఎత్తివేసిన ఈసీ

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఈ మేరకు ఈసీ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నెల 23న ఎన్నికలసంఘం ఫలితాలను కూడా వెల్లడించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని.. అందువల్ల తక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని ఎత్తివేసినట్లు ఈసీ ప్రకటించింది.
 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.