Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112821
            [news_title_telugu_html] => 

న్యూజిలాండ్‌లో భూకంపం

[news_title_telugu] => న్యూజిలాండ్‌లో భూకంపం [news_title_english] => earthquake in newzealand with magnitude of 7.4 [news_short_description] => న్యూజిలాండ్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం చోటుచేసుంది. న్యూజిలాండ్‌ ఈశాన్య దిశలోని కెర్మాడెక్‌ ద్వీప సమీపంలో 7.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీంతో భూకంప కేంద్రం నుంచి దాదాపు 300 కి.మీ వరకు..... [news_tags_keywords] => earthquake,richter scale,new zealand [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/yUZxmrZnPUo [news_videoinfo] => |https://www.youtube.com/embed/yUZxmrZnPUo [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 07:22:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
న్యూజిలాండ్‌లో భూకంపం - earthquake in newzealand with magnitude of 7.4 - EENADU
close

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో భూకంపం

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఈశాన్య దిశలోని కెర్మాడెక్‌ ద్వీప సమీపంలో 7.4 తీవ్రతతో  భూమి కంపించింది. దీంతో భూకంప కేంద్రం నుంచి దాదాపు 300 కి.మీ వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని ‘పసిఫిక్‌ సునామీ సెంటర్‌’ తొలుత హెచ్చరికలు జారీ చేసింది. కానీ ప్రకంపనల తీవ్రత పెద్దగా లేదని గుర్తించిన అనంతరం సునామీ హెచ్చరికల్ని రద్దు చేశారు. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.  

భూమికి 10 కి.మీ లోపల భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక మీడియా పేర్కొంది. పసిఫిక్ తీరంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.