Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112902
            [news_title_telugu_html] => 

మంత్రి ముందే ప్రాణం విడిచిన చిన్నారి!

[news_title_telugu] => మంత్రి ముందే ప్రాణం విడిచిన చిన్నారి! [news_title_english] => At Bihar Hospital Child Died During Health Minister Visit [news_short_description] => గత కొన్ని రోజులుగా బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఆస్పత్రిలో పిల్లల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇప్పటికే 82 మంది చిన్నారులు...... [news_tags_keywords] => Bihar,health Minister [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 01:10:58 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మంత్రి ముందే ప్రాణం విడిచిన చిన్నారి! - At Bihar Hospital Child Died During Health Minister Visit - EENADU
close

తాజా వార్తలు

మంత్రి ముందే ప్రాణం విడిచిన చిన్నారి!

పట్నా: గత కొన్ని రోజులుగా బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఆస్పత్రిలో పిల్లల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇప్పటికే 82 మంది చిన్నారులు చనిపోయారు. దీంతో అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ వెళ్లగా.. ఆయన కళ్ల ముందే ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఇక్కడి శ్రీకృష్ణ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది అక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ విషయాన్ని బిడ్డ తల్లి కంటతడి పెడుతూ మీడియాకు వివరించింది. 

కొన్ని రోజులుగా మెదడవాపు వ్యాధి లక్షణాలతో చిన్నారులు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడి శ్రీకృష్ణ ఆస్పత్రితో పాటు కేజ్రీవాల్‌ ఆస్పత్రిలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రూ.4లక్షలు చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ రాష్ట్రానికి చేరుకున్నారు. అందులో భాగంగా ఆస్పత్రిని సందర్శించనప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.