Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113381
            [news_title_telugu_html] => 

ఎదురుకాల్పుల్లోఆర్మీ మేజర్‌ మృతి

[news_title_telugu] => ఎదురుకాల్పుల్లోఆర్మీ మేజర్‌ మృతి [news_title_english] => Army Major Killed 3 Soldiers Injured In Encounter [news_short_description] => జమ్మూకశ్మీర్‌లో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్‌ అమరుడయ్యారు. మరో ముగ్గురు జవాన్లు .......... [news_tags_keywords] => Jammu and Kashmir,Encounter,Army Major [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 17:58:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎదురుకాల్పుల్లోఆర్మీ మేజర్‌ మృతి - Army Major Killed 3 Soldiers Injured In Encounter - EENADU
close

తాజా వార్తలు

ఎదురుకాల్పుల్లోఆర్మీ మేజర్‌ మృతి

మరో ముగ్గురు జవాన్లకు గాయాలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్‌ అమరుడయ్యారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అనంత్‌నాగ్‌ జిల్లా అచ్‌బల్‌ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన వారిని శ్రీనగర్‌లో ఆర్మీకి చెందిన 92 బేస్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.