
తాజా వార్తలు
దిల్లీ: కర్ణాటక, గోవాలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై విపక్షాలన్నీ ఏకమయ్యాయి. పార్లమెంటు ఎదుట కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐ పార్టీలు ఆందోళన నిర్వహించాయి. ఈ నిరసనలో కాంగ్రెస్కు నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆనంద్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. వారంతా గాంధీ విగ్రహం ఎదుట నిలబడి, నినాదాలు చేశారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి’ అంటూ ప్లకార్టులను ప్రదర్శించారు.
విప్ జారీ చేసిన కాంగ్రెస్: అసెంబ్లీలో కాంగ్రెస్ చీఫ్ విప్ గణేశ్ హక్కరీ ఎమ్మెల్యేలందరికి విప్ జారీ చేశారు. రేపటి నుంచి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాటిలో ఆర్థిక బిల్లు, ఇతర అంశాలు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సభకు హాజరు కానీ వారిపై యాంటీ డిఫెక్షన్ చట్టం కింద అనర్హులుగా ప్రకటిస్తామని గణేశ్ హెచ్చరించారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
