Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 128282
            [news_title_telugu_html] => 

కంపెనీకి నిప్పంటించిన దుండగుడు

[news_title_telugu] => కంపెనీకి నిప్పంటించిన దుండగుడు [news_title_english] => 24 Feared Dead In Suspected Arson Attack At Japan Animation Company [news_short_description] => జపాన్‌లో దారుణం చోటు చేసుకుంది. క్యోటోలోని ప్రఖ్యాత యానిమేషన్‌ ప్రొడక్షన్‌లో ఓ వ్యక్తి గురువారం ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆర్సన్‌ అనే వ్యక్తి కంపెనీకి నిప్పంటించాడు.. [news_tags_keywords] => japan,animation [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-18 13:50:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కంపెనీకి నిప్పంటించిన దుండగుడు - 24 Feared Dead In Suspected Arson Attack At Japan Animation Company - EENADU
close

తాజా వార్తలు

కంపెనీకి నిప్పంటించిన దుండగుడు

టోక్యో: జపాన్‌లో దారుణం చోటు చేసుకుంది. క్యోటోలోని ప్రఖ్యాత యానిమేషన్‌ ప్రొడక్షన్‌లో ఓ వ్యక్తి గురువారం ఘాతుకానికి పాల్పడ్డాడు. కంపెనీకి నిప్పంటించాడు. గుర్తు తెలియని , మండే స్వభావం ఉన్న ద్రావణాన్ని భవనం మీదకు చల్లడంతో మూడు అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి అంతస్తులోనే మృతుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. అక్కడ ఊపిరాడక 12 మంది మృతి చెందినట్లు సమాచారం. కొందరు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. గాయపడిన 35 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన సమయంలో భవనంలో 70 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అయితే దుండగుడు ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో మాత్రం తెలియరాలేదు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.