Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 131807
            [news_title_telugu_html] => 

ట్రిపుల్‌ తలాక్‌పై తొందరెందుకు?: అసద్‌

[news_title_telugu] => ట్రిపుల్‌ తలాక్‌పై తొందరెందుకు?: అసద్‌ [news_title_english] => asaduddin owaisi speak in Loksabha on Triple talaq [news_short_description] => ముమ్మారు తలాక్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడుతూ.. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. [news_tags_keywords] => Triple talaq,Asaduddin owaisi,Loksabha [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-25 17:42:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ట్రిపుల్‌ తలాక్‌పై తొందరెందుకు?: అసద్‌ - asaduddin owaisi speak in Loksabha on Triple talaq - EENADU
close

తాజా వార్తలు

ట్రిపుల్‌ తలాక్‌పై తొందరెందుకు?: అసద్‌

దిల్లీ: ముమ్మారు తలాక్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడుతూ.. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ముస్లింలపై జరుగుతున్న దాడులు వంటి అనేక అంశాలను పెండింగ్‌లో పెట్టి ముమ్మారు తలాక్‌పైనే ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించారు. తలాక్‌ బిల్లు వల్ల మహిళలే ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.  ముస్లింలపై దాడులకు పాల్పడిన వారికి శిక్షలు ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. వివాహాల విషయంలో షరియత్‌ చట్టాల్లోనూ ఎన్నో నిబంధనలు ఉన్నాయని అసద్‌ చెప్పారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.