close

తాజా వార్తలు

రాష్ట్రపతి భవన్‌లో ఎట్‌హోం: ప్రముఖుల హాజరు

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తేనీటి విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతిభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎట్‌హోం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, సైనిక అధికారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ తేనేటి విందుకు విచ్చేసినవారికి రాష్ట్రపతి తన సతీమణితో కలిసి సాదరంగా ఆహ్వానం పలికారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.