Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142833
            [news_title_telugu_html] => 

మా మంచి అన్నయ్య: ప్రియాంకగాంధీ

[news_title_telugu] => మా మంచి అన్నయ్య: ప్రియాంకగాంధీ [news_title_english] => Priyanka Gandhis throwback pic of best brother Rahul [news_short_description] => అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనేది రాఖీ పండుగ. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీని............. [news_tags_keywords] => Raksha Bandhan,Priyanka Gandhi,Rahul Gandhi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-16 09:54:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మా మంచి అన్నయ్య: ప్రియాంకగాంధీ - Priyanka Gandhis throwback pic of best brother Rahul - EENADU
close

తాజా వార్తలు

మా మంచి అన్నయ్య: ప్రియాంకగాంధీ

దిల్లీ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనేది రాఖీ పండుగ. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీని ప్రశంసిస్తూ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. రాహుల్‌.. ప్రపంచంలోనే అత్యుత్తమ అన్నయ్య అంటూ వారివురి మధ్య ఉన్న అనురాగాన్ని వ్యక్తపరిచారు. ‘‘రాహుల్‌ గాంధీ, పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు, కదా?.. ప్రపంచంలోనే అత్యుత్తమ అన్నయ్య’’ అంటూ ఫొటోను జత చేశారు. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఆప్యాయంగా ఉన్న రెండు ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

దేశవ్యాప్తంగా గురువారం ఓ వైపు మువ్వన్నెల జెండాలు ఎగరేస్తూనే మరోవైపు ఆనందరంగా రక్షాబంధన్‌ని జరుపుకొన్న విషయం తెలిసిందే. ప్రముఖ నాయకులు వారి వారి నివాసాల్లో ఆడపడచుల చేత రాఖీలు కట్టించుకున్నారు. ప్రధాని మోదీకి ముమ్మారు తలాక్‌పై సుప్రీంలో వ్యాజ్యం వేసిన ఇష్రత్‌ జహాన్‌, వివాహానంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీ మహిళ ఖమర్‌ మొహసీన్‌ షేక్‌ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.