Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142985
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌లో ఉగ్రదాడులకు అవకాశాలు!

[news_title_telugu] => కశ్మీర్‌లో ఉగ్రదాడులకు అవకాశాలు! [news_title_english] => Security Alert in Kashmir Valley over possiblilty of terror attacks by Pakistan [news_short_description] => కశ్మీర్‌ లోయలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పలు చోట్ల దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. .. [news_tags_keywords] => Terror attacks, Security Alert, Kashmir Valley, Indian Army, Airforce [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:33:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌లో ఉగ్రదాడులకు అవకాశాలు! - Security Alert in Kashmir Valley over possiblilty of terror attacks by Pakistan - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌లో ఉగ్రదాడులకు అవకాశాలు!

నిఘా వర్గాల హెచ్చరికలు

కశ్మీర్‌: కశ్మీర్‌ లోయలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పలు చోట్ల దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు కశ్మీర్‌లో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. జమ్ము, కశ్మీర్‌లో ఆర్మీ, వైమానిక స్థావరాలపైనా దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భద్రత, వైమానిక దళాలకు సూచించారు. 
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్రాన్ని రెండుగా విభజించడాన్ని పాకిస్థాన్‌ సహించలేకుండా ఉన్న సంగతి తెలిసిందే. జమ్ము, కశ్మీర్‌లలో అలజడులు సృష్టించి తద్వారా ఆ ప్రాంతంలో అశాంతి నెలకొనేలా చేయాలని ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదులను పురికొల్పడం ద్వారా అశాంతి నెలకొల్పి, ఆ నెపాన్ని స్థానికులపైకి నెట్టాలని దాయాది దేశం భావిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల ఉగ్ర చొరబాట్లను భద్రతా దళాలు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.