Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143476
            [news_title_telugu_html] => 

ఎయిమ్స్‌కు మాయావతి..జైట్లీ ఆరోగ్యంపై ఆరా

[news_title_telugu] => ఎయిమ్స్‌కు మాయావతి..జైట్లీ ఆరోగ్యంపై ఆరా [news_title_english] => Mayawati pay to visit Arun Jaitley at AIIMS [news_short_description] => భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు నేతలు ఎయిమ్స్‌కు తరలివస్తున్నారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎయిమ్స్‌కు వచ్చి ఆయన [news_tags_keywords] => Arun Jaitely,AIIMS,Mayawati [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 00:23:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎయిమ్స్‌కు మాయావతి..జైట్లీ ఆరోగ్యంపై ఆరా - Mayawati pay to visit Arun Jaitley at AIIMS - EENADU
close

తాజా వార్తలు

ఎయిమ్స్‌కు మాయావతి..జైట్లీ ఆరోగ్యంపై ఆరా

దిల్లీ: భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు నేతలు ఎయిమ్స్‌కు తరలివస్తున్నారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎయిమ్స్‌కు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9న అరుణ్‌ జైట్లీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యుల సూచన మేరకు ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించిన విషయం తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీరేంద్ర సింగ్‌ ధనోవా, భాజపా నేత సతీష్‌ ఉపాధ్యాయ్‌, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ తదితరులు శనివారం ఎయిమ్స్‌కు వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు, జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచినట్టు వైద్యులు వెల్లడించారు. శ్వాస తీసుకొనేందుకు ఆయన ఇబ్బంది పడుతుండటంతో ఈసీఎంవో (ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రాన్‌ ఆక్సిజన్‌)ను ఆయనకు అమర్చినట్టు వైద్యులు తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.