Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143492
            [news_title_telugu_html] => 

ఈసారి సమాధానం రెట్టింపు స్థాయిలో..

[news_title_telugu] => ఈసారి సమాధానం రెట్టింపు స్థాయిలో.. [news_title_english] => This time india will give Strong reply if any terrorists Action Take place says Union Minister Ravi Shankar Prasad [news_short_description] => కశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత పరంగా అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఒకవేళ ఉగ్రవాదులు ఆకృత్యాలకు పాల్పడితే, ఈసారి రెట్టింపు స్థాయిలో భారత్‌ నుంచి సమాధానం ఉంటుందని తేల్చి చెప్పారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో భారత్‌ పెద్ద ఆపరేషన్‌కు సిద్ధమైందన్న సమాచారం తనకు తెలుసని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. [news_tags_keywords] => article 370, India reply, Terrorists, Ravi Shankar Prasad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 00:24:01 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈసారి సమాధానం రెట్టింపు స్థాయిలో.. - This time india will give Strong reply if any terrorists Action Take place says Union Minister Ravi Shankar Prasad - EENADU
close

తాజా వార్తలు

ఈసారి సమాధానం రెట్టింపు స్థాయిలో..

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్య

నాగ్‌పుర్‌: కశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత పరంగా అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఒకవేళ ఉగ్రవాదులు ఆకృత్యాలకు పాల్పడితే, ఈసారి రెట్టింపు స్థాయిలో భారత్‌ నుంచి సమాధానం ఉంటుందని తేల్చి చెప్పారు. పాక్‌లోని బాలాకోట్‌లో భారత్‌ పెద్ద ఆపరేషన్‌కు సిద్ధమైందన్న సమాచారం తనకు తెలుసని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని శనివారం నాగ్‌పుర్‌లో విలేకరులు మంత్రిని కోరారు. ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై స్పందించేందుకు మంత్రి ఆసక్తి కనబర్చకపోయినా, ప్రధాని నేతృత్వంలో దేశంలో పటిష్ఠ భద్రత ఉందన్నారు.  జమ్ము కశ్మీర్‌ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆర్టికల్‌ 370ను రద్దు చేశామని అన్నారు. 
‘‘ప్రస్తుతం ఈ ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అన్ని చట్టాలు కశ్మీర్‌లోనూ చెల్లుబాటు కానున్నాయి.’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.