Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144457
            [news_title_telugu_html] => 

పోలీసుల ఆయుధాలను ఎవరూ సీజ్ చేయలేదు

[news_title_telugu] => పోలీసుల ఆయుధాలను ఎవరూ సీజ్ చేయలేదు [news_title_english] => A fake news is being spread that weapons of special police officers of J and K police are being seized [news_short_description] => జమ్మూ కశ్మీర్‌లోని కొందరి ప్రత్యేక పోలీస్‌ ఆఫీసర్ల ఆయుధాలను సీజ్‌ చేశారంటూ వస్తున్న వార్తలను సమాచార, ప్రజాసంబంధాల విభాగం(డీఐపీఆర్‌) ....... [news_tags_keywords] => Article 370,J&K [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 15:00:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పోలీసుల ఆయుధాలను ఎవరూ సీజ్ చేయలేదు - A fake news is being spread that weapons of special police officers of J and K police are being seized - EENADU
close

తాజా వార్తలు

పోలీసుల ఆయుధాలను ఎవరూ సీజ్ చేయలేదు

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని కొందరి ప్రత్యేక పోలీసు అధికారుల ఆయుధాలను సీజ్‌ చేశారంటూ వస్తున్న వార్తలను సమాచార, ప్రజాసంబంధాల విభాగం(డీఐపీఆర్‌) తోసి పుచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నకిలీ వార్తలను ఎవరో సృష్టిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు డీఐపీఆర్‌ వరుస ట్వీట్లు చేసింది. 

‘జమ్మూకశ్మీర్‌లోని ప్రత్యేక పోలీసు అధికారుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. ఉద్దేశపూర్వకంగా ఎవరో సృష్టించిన వదంతులివి. వీటిని మేం ఖండిస్తున్నాం. ఇలాంటి నిరాధార, వదంతులను నమ్మవద్దని ప్రజల్ని కోరుతున్నాం. ఇలాంటి ఘటనలేమైనా జరిగి ఉంటే అధికారులే ప్రకటిస్తారు. ఇలాంటి వార్తలు మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకుంటాం’ అని జమ్మూకశ్మీర్‌ హోం సెక్రటరీ షలీన్‌ కబ్రా ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఆర్టికల్‌ 370 రద్దు ప్రకటనకు ముందు 250 మంది ప్రత్యేక పోలీసులకు సంబంధించిన ఆయుధాలను సీజ్‌ చేశారన్న వార్తలు వినిపించాయి. వారందరూ ఆయుధాలతో మాయం కావడంతో ఉగ్రవాద దళాలతో చేతులు కలుపుతున్నారన్న అనుమానంతో ఆయుధాలను సీజ్‌ చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. దీనిపై ఎప్పుడు డీఐపీఆర్‌ స్పష్టతనిచ్చింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.