Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144597
            [news_title_telugu_html] => 

పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవీకాలం పొడిగింపు

[news_title_telugu] => పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవీకాలం పొడిగింపు [news_title_english] => Pakistan Army chief Qamar Bajwa term extended [news_short_description] => పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా పదవీ కాలాన్ని ఆ దేశ ప్రభుత్వం పొడిగించింది. సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరో...... [news_tags_keywords] => Qamar Bajwa, Pakistan Army, Imran khan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 21:45:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవీకాలం పొడిగింపు - Pakistan Army chief Qamar Bajwa term extended - EENADU
close

తాజా వార్తలు

పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవీకాలం పొడిగింపు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా పదవీ కాలాన్ని ఆ దేశ ప్రభుత్వం పొడిగించింది. సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరో మూడేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు పాక్‌ ప్రధాని  కార్యాలయం నుంచి నోటిఫికేషన్‌ జారీ అయినట్టు పాక్‌ మీడియా సంస్థ వెల్లడించింది. భారత ప్రభుత్వం కశ్మీర్‌ను విభజించడం, కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో  ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాలంటూ పాక్‌ సైన్యానికి దిశానిర్దేశం చేశారు. ఆ ఆదేశాలు ఇచ్చిన వారం రోజుల్లోనే పాక్‌ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.