Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144628
            [news_title_telugu_html] => 

ట్రంప్‌, మోదీ మధ్య ఫోన్‌ సంభాషణ

[news_title_telugu] => ట్రంప్‌, మోదీ మధ్య ఫోన్‌ సంభాషణ [news_title_english] => telephone conversation between prime minister modi and trump [news_short_description] => అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ఇరు దేశాల ..... [news_tags_keywords] => Donald Trump, US President, Modi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 20:53:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ట్రంప్‌, మోదీ మధ్య ఫోన్‌ సంభాషణ - telephone conversation between prime minister modi and trump - EENADU
close

తాజా వార్తలు

ట్రంప్‌, మోదీ మధ్య ఫోన్‌ సంభాషణ

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ ఏడాది జూన్‌ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చిన అంశాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్‌ - అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపైనా మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలన, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. పేదరికం, నిరక్షరాస్యతపై పోరాడేందుకు కలిసి వచ్చే ఎవరితోనైనా నిబద్ధతతో సహకరిస్తామని మోదీ తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.