Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144979
            [news_title_telugu_html] => 

అనుమతిస్తే పాక్‌లోకి చొచ్చుకెళతాం!

[news_title_telugu] => అనుమతిస్తే పాక్‌లోకి చొచ్చుకెళతాం! [news_title_english] => If allowed we will penetrate into the Pak [news_short_description] => పుల్వామాలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం చేయాడానికి భారత సైన్యం సిద్ధపడిందా? ఈ మేరకు సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ కేంద్ర ప్రభుత్వం [news_tags_keywords] => Army,Pakistan,India,Bipin rawat [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 07:21:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అనుమతిస్తే పాక్‌లోకి చొచ్చుకెళతాం! - If allowed we will penetrate into the Pak - EENADU
close

తాజా వార్తలు

అనుమతిస్తే పాక్‌లోకి చొచ్చుకెళతాం!

బాలాకోట్‌ దాడికి ముందు సైన్యాధిపతి రావత్‌ ప్రతిపాదన

దిల్లీ: పుల్వామాలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం చేయాడానికి భారత సైన్యం సిద్ధపడిందా? ఈ మేరకు సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచారా? ఉన్నతస్థాయి సైనిక వర్గాలు దీనికి ఔనని సమాధానం చెబుతున్నాయి. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై మన వైమానిక దళం దాడి చేయడానికి ముందు ఆయన దీనిపై సర్కారుతో చర్చించినట్లు వివరించాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాక్‌ను తగురీతిలో శిక్షించేందుకు వైమానిక దాడులు సహా పలు మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది. ఆ సమయంలో రావత్‌ తన బలగం సన్నద్ధత గురించి ప్రభుత్వ పెద్దలకు తెలియజేశారు. పదవీ విరమణ పొందుతున్న పలువురు సైనికాధికారులతో సోమవారం రహస్యంగా సమావేశమైనప్పుడు ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. సంప్రదాయ పద్ధతిలో భూతల యుద్ధానికి సిద్ధమని రావత్‌ నాడు ప్రభుత్వానికి స్పష్టంచేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.