Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145518
            [news_title_telugu_html] => 

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత

[news_title_telugu] => మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [news_title_english] => Former Madhya Pradesh CM and Veteran BJP Leader Dies After Cardiac Arrest [news_short_description] => మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ....... [news_tags_keywords] => BJP,Madhya pradesh,Babulal Gaur [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 09:16:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత - Former Madhya Pradesh CM and Veteran BJP Leader Dies After Cardiac Arrest - EENADU
close

తాజా వార్తలు

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన బాబులాల్‌ గౌర్‌

భోపాల్‌: మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తీవ్రమైన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు నర్మదా ఆసుపత్రి డైరెక్టర్‌ రాజేశ్‌ శర్మ మీడియాకు తెలిపారు. ఆయన వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. 2004 నుంచి 2005వరకు మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గోవింద పురం విధాన సభకు 10సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1930 జూన్‌ 2న ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈయన జన్మించారు. తర్వాత మధ్యప్రదేశ్‌కు వచ్చి పలుకుబడి ఉన్న నేతగా ఎదిగారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా, ఎమ్మెల్యేగా పలు పదవుల్లో పనిచేశారు. మధ్యప్రదేశ్‌ భాజపాలో కీలక నేతగా ఎదిగారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.