Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145695
            [news_title_telugu_html] => 

ట్విటర్ సేవలకు అంతరాయం

[news_title_telugu] => ట్విటర్ సేవలకు అంతరాయం [news_title_english] => TWITTER DOWN FOR MANY USERS GLOBALLY OUTAGE MAINLY AFFECTS USERS IN INDIA AND JAPAN [news_short_description] => ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ సర్వీసులకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ఈరోజు సాయంత్రం 8గంటల సమయంలో భారత్‌, జపాన్‌ సహా పలు ప్రాంతాల్లో ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. [news_tags_keywords] => twitter,twitter down,india [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:37:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ట్విటర్ సేవలకు అంతరాయం - TWITTER DOWN FOR MANY USERS GLOBALLY OUTAGE MAINLY AFFECTS USERS IN INDIA AND JAPAN - EENADU
close

తాజా వార్తలు

ట్విటర్ సేవలకు అంతరాయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ సేవలకు బుధవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. రాత్రి 8గంటల సమయంలో భారత్‌, జపాన్‌ సహా పలు ప్రాంతాల్లో ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. సైట్‌, యాప్‌ ఓపెన్‌ అయినప్పటికీ ట్వీట్‌ చేయడానికి ప్రయత్నించిన వారికి ‘some thing went wrong’ అని ఎర్రర్‌ మెసేజ్‌ చూపించింది. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఉన్న ట్విటర్‌ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. కొద్దిసేపటి తర్వాత సేవలు ప్రారంభమయ్యాయి. సమస్యపై ట్విటర్‌ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.