Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146043
            [news_title_telugu_html] => 

చాయ్‌ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ

[news_title_telugu] => చాయ్‌ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ [news_title_english] => Mamata Banerjees Tea Break During Bengal Village Visit Is A Toast Online [news_short_description] => పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంత సాదాసీదాగా ఉంటారో తెలిసిందే. బుధవారం ఆమె తన పార్టీ నేతలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ....... [news_tags_keywords] => Mamata Banerjee,West Bengal ,Tea [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164170961337217025 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 09:20:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చాయ్‌ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ - Mamata Banerjees Tea Break During Bengal Village Visit Is A Toast Online - EENADU
close

తాజా వార్తలు

చాయ్‌ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ

వీడియో వైరల్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంత సాదాసీదాగా ఉంటారో తెలిసిందే. బుధవారం ఆమె తన పార్టీ నేతలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో దిఘాలోని దత్తాపూర్‌లోని ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆగారు. కారు దిగి ఆ దుకాణంలోకి వెళ్లారు. దుకాణదారుతో కాసేపు ముచ్చటించి ఆమె స్వయంగా తన పార్టీ కార్యకర్తలకు టీ పెట్టి ఇచ్చారు. సీఎం చేసిన ఆ పనికి ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతైంది. దుకాణం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో సెక్యూరిటీ అక్కడకు చేరుకున్నారు. సెక్యూరిటీని దుకాణం వద్దకు రావద్దని చెప్పి అక్కడున్న వారితో కాసేపు మాట్లాడిన అనంతరం సీఎం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ వీడియోను మమత తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఆనంద పరుస్తాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చి వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మమతా నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.