Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146134
            [news_title_telugu_html] => 

చిదంబరానికి 20 ప్రశ్నలు వేసిన సీబీఐ

[news_title_telugu] => చిదంబరానికి 20 ప్రశ్నలు వేసిన సీబీఐ [news_title_english] => 20 Questions CBI posed to Chidambaram [news_short_description] => కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ముందు సీబీఐ 20 ప్రశ్నలు ఉంచింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనను సీబీఐ అధికారుల బృందం విచారిస్తోంది... [news_tags_keywords] => Chidambaram,INX media case,CBI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 14:14:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిదంబరానికి 20 ప్రశ్నలు వేసిన సీబీఐ - 20 Questions CBI posed to Chidambaram - EENADU
close

తాజా వార్తలు

చిదంబరానికి 20 ప్రశ్నలు వేసిన సీబీఐ

ఆయన సమాధానం ఏంటంటే

దిల్లీ: కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ముందు సీబీఐ 20 ప్రశ్నలు ఉంచింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఆయన్ను నిన్న రాత్రి 12గంటల సమయంలో ఆయనను విచారించడం ప్రారంభించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాత్రంతా ఆయన నిద్ర లేకుండా గడిపినట్లు వెల్లడించాయి. గురువారం ఉదయం కూడా మరో దఫా ప్రశ్నించారు. 

మొదటి దఫా ప్రశ్నావళికి ముందు భోజనం చేయాల్సిందిగా సీబీఐ అధికారులు ఆయనకు సూచించారు. అందుకు ఆయన తిరస్కరించారు. తర్వాత విచారణ ప్రారంభించారు. సుమారు 20 కీలక ప్రశ్నలను ఆయన ముందు ఉంచారు. ఇంద్రాణీ ముఖర్జియాతో సమావేశం, ఇతర అంశాలపై ఆయనను ప్రశ్నించారు. రెండో దఫా విచారణ ఉదయాన్నే 8గంటల సమయంలో మొదలైంది. దాదాపు ప్రశ్నలన్నింటికీ చిదంబరం ‘చెప్పలేను’, ‘స్పష్టంగా తెలీదు’ అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.