Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146265
            [news_title_telugu_html] => 

మెజారిటీ ఉన్నా వ్యవస్థలు నిర్వీర్యం చేయలేదు

[news_title_telugu] => మెజారిటీ ఉన్నా వ్యవస్థలు నిర్వీర్యం చేయలేదు [news_title_english] => Rajiv Gandhi Didnt Use Massive Poll Mandate To Create Fear says Sonia [news_short_description] => ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కోంటోందని, విభజన శక్తులపై సైద్ధాంతికంగా పోరును... [news_tags_keywords] => Rajiv Gandhi,Sonia gandhi,congress,birth anniversary [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 22:29:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మెజారిటీ ఉన్నా వ్యవస్థలు నిర్వీర్యం చేయలేదు - Rajiv Gandhi Didnt Use Massive Poll Mandate To Create Fear says Sonia - EENADU
close

తాజా వార్తలు

మెజారిటీ ఉన్నా వ్యవస్థలు నిర్వీర్యం చేయలేదు

రాజీవ్‌గాంధీ జయంతి వేడుకల్లో సోనియా

దిల్లీ: ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కోంటోందని, విభజన శక్తులపై సైద్ధాంతికంగా పోరును కొనసాగించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం రాజీవ్‌ గాంధీ 75వ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా ప్రసంగించారు. 1984లో తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అద్భుతమైన మెజార్టీతో గెలిచారని గుర్తుచేశారు. కానీ ఆ రోజుల్లో ప్రజల్లో భయోత్పాత వాతావరణాన్ని గానీ, స్వతంత్ర వ్యవస్థల నిర్వీర్యం గానీ చేయలేదన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్ట్‌  నేపథ్యంలో పరోక్షంగా మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించిక సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో 1989 ఎన్నికల్లో మెజారిటీ రాకపోయినప్పటికీ ప్రజల తీర్పును అంగీకరించారని గుర్తుచేశారు. ఒక ప్రధానిగా రాజీవ్‌ గాంధీ ఐక్యతతోనే దేశ వైవిధ్యాన్ని కాపాడుకోగలమనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.