Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000035
            [news_title_telugu_html] => 

పుష్కరాల నిర్వహణకు అనుమతివ్వండి

[news_title_telugu] => పుష్కరాల నిర్వహణకు అనుమతివ్వండి [news_title_english] => telugu association in assam [news_short_description] => బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు(కుంభమేళా) నిర్వహించేందుకు అనుమతి కోరుతూ గువహటి డిప్యూటీ కమిషనర్‌కు అసోంలోని తెలుగు సంఘం సభ్యులు లేఖ సమర్పించారు. [news_tags_keywords] => assam ,brahma putra pushar,telugu association [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 23:29:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పుష్కరాల నిర్వహణకు అనుమతివ్వండి - telugu association in assam - EENADU
close

తాజా వార్తలు

పుష్కరాల నిర్వహణకు అనుమతివ్వండి

గువహటి: బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు(కుంభమేళా) నిర్వహించేందుకు అనుమతి కోరుతూ గువహటి డిప్యూటీ కమిషనర్‌కు అసోంలోని తెలుగు సంఘం సభ్యులు లేఖ సమర్పించారు. ‘బ్రహ్మపుత్ర పుష్కర్‌’ పేరుతో దక్షిణ భారతీయులు(70వేల మంది తెలుగువారు) నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

2019, నవంబరు 5 నుంచి 16 వరకు 12 రోజుల పాటు ఈ నదికి పుష్కరాలు జరగనున్నాయని, సుమారు 3 నుంచి 5లక్షల మంది భక్తజనం హాజరయ్యే అవకాశం ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు. దీని ద్వారా అసోం ప్రత్యేకతలను ప్రపంచానికి చాటడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బయో టాయిలెట్లు, తాగునీరు, భద్రత, తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పించేందుకు అనుమతి ఇవ్వాలని సంఘం అధ్యక్షులు పి.శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎ.గోవింద్ రావు, కె. దేముడు, తమ్మయ్య, సెక్రటరీ కె. శ్రీనివాస్‌రావు, సలహాదార్లు హరి ప్రసాద్, రవి, భరత్ కుమార్, కె. శ్రీను, ట్రెజరర్‌ పవన్‌ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళి, రాజు, ఈశ్వరరావు, కల్చరల్ సెక్రటరీ ప్రసాద్, కోటేశ్వర్రావు, ఇతర సభ్యులు కోరారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.