Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000049
            [news_title_telugu_html] => 

‘పతంజలి’ బాలకృష్ణకు అస్వస్థత

[news_title_telugu] => ‘పతంజలి’ బాలకృష్ణకు అస్వస్థత [news_title_english] => Yoga Guru Ramdevs Close Aide Admitted To AIIMS [news_short_description] => ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ప్రధాన అనుచరుడు, ‘పతంజలి’ ఎండీ ఆచార్య బాలకృష్ణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తల తిరగడం, ఛాతి నొప్పి రావడంతో..... [news_tags_keywords] => Ramdev baba,AIIMS,Acharya Bala Krishna [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 19:26:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘పతంజలి’ బాలకృష్ణకు అస్వస్థత - Yoga Guru Ramdevs Close Aide Admitted To AIIMS - EENADU
close

తాజా వార్తలు

‘పతంజలి’ బాలకృష్ణకు అస్వస్థత

రిషికేశ్‌ (ఉత్తరాఖండ్‌): ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు అత్యంత సన్నిహితుడు, ‘పతంజలి’ ఎండీ ఆచార్య బాలకృష్ణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తల తిరగడం, ఛాతి నొప్పి రావడంతో ఆయనను తొలుత హరిద్వార్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించాలని సూచించారు. ప్రస్తుతం ఎయిమ్స్‌ అత్యవసర విభాగంలోని వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.