Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000057
            [news_title_telugu_html] => 

96మందికి ‘కేంద్ర హోంమంత్రి’ పతకాలు

[news_title_telugu] => 96మందికి ‘కేంద్ర హోంమంత్రి’ పతకాలు [news_title_english] => 96 police personnel chosen for prestigious HMs medal [news_short_description] => దేశంలోని పలు కేసుల దర్యాప్తుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన పలువురు పోలీస్‌ అధికారులు కేంద్ర హోంమంత్రి పతకాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది.... [news_tags_keywords] => Home Minister medal,Union Government,CBI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 22:27:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
96మందికి ‘కేంద్ర హోంమంత్రి’ పతకాలు - 96 police personnel chosen for prestigious HMs medal - EENADU
close

తాజా వార్తలు

96మందికి ‘కేంద్ర హోంమంత్రి’ పతకాలు

దిల్లీ: దేశంలోని పలు కేసుల దర్యాప్తుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన పలువురు పోలీస్‌ అధికారులు కేంద్ర హోంమంత్రి పతకాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాదికి గాను మొత్తం 91 మందిని ఎంపిక చేసినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మెడల్‌కు ఎంపికైన వారి జాబితాలో సీబీఐ నుంచి 15 మంది, మహారాష్ట్ర పోలీస్‌ విభాగం నుంచి 11, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 10, కేరళ నుంచి 9, మధ్యప్రదేశ్‌ నుంచి 8 మంది,  కర్ణాటక, దిల్లీ నుంచి ఆరుగురు చొప్పున ఎంపిక చేశారు. అలాగే, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పలు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి మరికొందరిని ఎంపిక చేశారు. వీరిలో 13 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. నేరాలపై పరిశోధన చేసి నిందితుల్ని గుర్తించడంలో ఉన్నతమైన వృత్తి నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతోనే ఈ పతకాన్ని గతేడాది ప్రారంభించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.