Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000508
            [news_title_telugu_html] => 

నిర్బంధంలో సీపీఎం నేత.. సుప్రీంకు ఏచూరి

[news_title_telugu] => నిర్బంధంలో సీపీఎం నేత.. సుప్రీంకు ఏచూరి [news_title_english] => Yechury moves SC for production of detained CPIM leader Tarigami [news_short_description] => జమ్ముకశ్మీర్‌లో గృహనిర్బంధంలో ఉన్న తమ పార్టీ నేత మహ్మద్‌ యూసఫ్‌ తరిగమి కోసం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. యూసఫ్‌ను కోర్టులో ప్రవేశపెట్టేలా ఉత్తర్వులు [news_tags_keywords] => Sitaram Yechury,CPM,Jammu and Kashmir,Supreme Court [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 18:00:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నిర్బంధంలో సీపీఎం నేత.. సుప్రీంకు ఏచూరి - Yechury moves SC for production of detained CPIM leader Tarigami - EENADU
close

తాజా వార్తలు

నిర్బంధంలో సీపీఎం నేత.. సుప్రీంకు ఏచూరి

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో గృహనిర్బంధంలో ఉన్న తమ పార్టీ నేత మహ్మద్‌ యూసఫ్‌ తరిగమి విడుదల కోరుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టుకు వెళ్లారు. యూసఫ్‌ను కోర్టులో ప్రవేశపెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడైన యూసఫ్‌ జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలు రాజకీయ పార్టీల నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. వారిలో యూసఫ్‌ కూడా ఉన్నారు. అయితే నిర్బంధంలో ఉన్న యూసఫ్‌ అనారోగ్యానికి గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇటీవల యూసఫ్‌ను చూసేందుకు ఏచూరి కశ్మీర్‌ వెళ్లగా.. ఎయిర్‌పోర్టులోనే ఆయనను భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. కశ్మీర్‌లోకి అనుమతించకుండా తిరిగి దిల్లీ పంపించారు. దీంతో తమ పార్టీ నేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఏచూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూసఫ్‌ను త్వరితగతిన కోర్టు ముందుకు తీసుకొచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.