Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000558
            [news_title_telugu_html] => 

రేపు జైట్లీ అంత్యక్రియలు

[news_title_telugu] => రేపు జైట్లీ అంత్యక్రియలు [news_title_english] => Jaitley last rites to be held on Sunday [news_short_description] => అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం జరగనున్నాయి. ఈ మేరకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు [news_tags_keywords] => Arun Jaitley,JP Nadda,Last Rites [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 15:32:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రేపు జైట్లీ అంత్యక్రియలు - Jaitley last rites to be held on Sunday - EENADU
close

తాజా వార్తలు

రేపు జైట్లీ అంత్యక్రియలు

దిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఈ మేరకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్‌ నుంచి  ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఈ రోజు రాత్రి కైలాశ్‌ కాలనీలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు భాజపా కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం మధ్యాహ్నం 1.30గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్రగా బయల్దేరి రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు నిగమ్‌ బోథ్‌ శ్మశానవాటిలో జైట్లీ అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్టు నడ్డా తెలిపారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.