Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000652
            [news_title_telugu_html] => 

JK సరిహద్దుల్లో భద్రతాదళాల అప్రమత్తం

[news_title_telugu] => JK సరిహద్దుల్లో భద్రతాదళాల అప్రమత్తం [news_title_english] => Security forces on high alert along LoC IB in JK due to cross border terror threat [news_short_description] => జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతా దళాలు అప్రమత్తమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. [news_tags_keywords] => jammu kashmir,line of control,border terrorism,high alert [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 21:44:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
JK సరిహద్దుల్లో భద్రతాదళాల అప్రమత్తం - Security forces on high alert along LoC IB in JK due to cross border terror threat - EENADU
close

తాజా వార్తలు

JK సరిహద్దుల్లో భద్రతాదళాల అప్రమత్తం

శ్రీనగర్‌ (జమ్మూకశ్మీర్‌): జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతా దళాలు అప్రమత్తమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్‌ కన్సల్‌ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గురించి మీడియాకు వెల్లడించారు. కశ్మీర్‌ లోయలోని 69 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పగటి వేళ ఆంక్షలను ఎత్తివేసినట్లు తెలిపారు. అదేవిధంగా జమ్మూలోని 81 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆంక్షలను ఎత్తివేసినట్లు తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సరిహద్దు దేశమైన పాక్‌ భారత్‌పై తన అక్కసు వెల్లగక్కుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.