Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000807
            [news_title_telugu_html] => అమెరికాలో కాల్పుల కలకలం
            [news_title_telugu] => అమెరికాలో కాల్పుల కలకలం
            [news_title_english] => Eight year old girl killed in shooting in st louis
            [news_short_description] => కాల్పుల ఘటనతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నగరంలో 

            [news_tags_keywords] => st louis,us news,crime,missouri
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 02:28:30
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అమెరికాలో కాల్పుల కలకలం - Eight year old girl killed in shooting in st louis - EENADU
close

తాజా వార్తలు

అమెరికాలో కాల్పుల కలకలం

 చికాగో‌:  కాల్పుల ఘటనతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నగరంలో ఉన్న సోల్డన్‌ హైస్కూల్‌ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా ప్రకారం.. బాలిక తన కుటుంబంతో కలిసి పుట్‌బాల్‌ ఈవెంట్‌కు హాజరైంది. ఆ సమయంలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులుకు తెగబడ్డాడు. దీంతో బాలికతో పాటు ఇద్దరు టీనేజర్లు, 40 ఏళ్ల మహిళ గాయపడ్డారు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఏప్రిల్‌ నుంచి ఈ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఈ బాలికతో కలిపి 12 మంది బలయ్యారు. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.