Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001031
            [news_title_telugu_html] => 

గాంధీ జయంతి నాడు మహాత్ముడికిచ్చే కానుక అదే!

[news_title_telugu] => గాంధీ జయంతి నాడు మహాత్ముడికిచ్చే కానుక అదే! [news_title_english] => PM Modi Sets Health Target for Country to Launch Fit India Movement on August 29 [news_short_description] => ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఆయన ఆలిండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు........... [news_tags_keywords] => Mann ki Baat,Narendra modi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 13:42:41 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గాంధీ జయంతి నాడు మహాత్ముడికిచ్చే కానుక అదే! - PM Modi Sets Health Target for Country to Launch Fit India Movement on August 29 - EENADU
close

తాజా వార్తలు

గాంధీ జయంతి నాడు మహాత్ముడికిచ్చే కానుక అదే!

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఆయన ఆలిండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ప్రధానిగా ఆయన రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడో సారి ఈ కార్యక్రమంలో సంభాషించారు. ‘మన్‌ కీ బాత్‌’లోని ముఖ్యాంశాలు..
* ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించనున్నాం. దేశ ప్రజలకు ఫిట్‌నెస్‌ మీద అవగాహన ఏర్పడటం కోసం ఈ ఉద్యమాన్ని తీసుకురానున్నాం.
*మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా చాలా కీల నిర్ణయాలు తీసుకుంటున్నాం. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశాన్ని ఆయనకు అంకితమివ్వాలి. దీంతో పాటు ఇండియాను ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలి. ఈ సందర్భంగా గాంధీ జయంతి జరుపుకోవడంతో పాటు ప్లాస్టిక్‌ రహిత మదర్‌ ఇండియాను చూడాలనుకుంటున్నాను.
*జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ వేడుకను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకొని ఉంటారని ఆశిస్తున్నాను.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.