Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001107
            [news_title_telugu_html] => 

జమ్ము కశ్మీర్‌ ఆంక్షలు: ఐఏఎస్‌ రాజీనామా

[news_title_telugu] => జమ్ము కశ్మీర్‌ ఆంక్షలు: ఐఏఎస్‌ రాజీనామా [news_title_english] => An IAS Officer Resigns Says Dont like the Restrictions In Jammu and Kashmir [news_short_description] => జమ్ము కశ్మీర్‌లో ఇరవై రోజులుగా విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా ఓ ఐఏఎస్‌ అధికారి రాజీనామా చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత భద్రత పేరుతో కశ్మీర్‌ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేరళకు చెందిన 33 ఏళ్ల కన్నన్‌ గోపీనాథన్‌ ఆగస్టు 21న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. [news_tags_keywords] => IAS Officer, Resign, Kannan Gopinathan, Jammu Kashmir [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 01:49:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జమ్ము కశ్మీర్‌ ఆంక్షలు: ఐఏఎస్‌ రాజీనామా - An IAS Officer Resigns Says Dont like the Restrictions In Jammu and Kashmir - EENADU
close

తాజా వార్తలు

జమ్ము కశ్మీర్‌ ఆంక్షలు: ఐఏఎస్‌ రాజీనామా

ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని విమర్శ

తిరువనంతపురం: జమ్ము కశ్మీర్‌లో ఇరవై రోజులుగా విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా ఓ ఐఏఎస్‌ అధికారి రాజీనామా చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత భద్రత పేరుతో కశ్మీర్‌ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేరళకు చెందిన 33 ఏళ్ల కన్నన్‌ గోపీనాథన్‌ ఆగస్టు 21న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామా వల్ల పరిస్థితులేమీ మారబోవని, కానీ ఈ చర్య ఆలోచింపజేస్తుందని కన్నన్‌ ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు. .
ఏడేళ్లుగా సర్వీసులో ఉన్న ఈ ఐఏఎస్‌ అధికారి ప్రస్తుతం దాద్రా నగర్‌ హవేలీలో విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వానికి నష్టాలు వస్తుండగా, ఈయన లాభాల బాట పట్టించారు. అంతేకాక కన్నన్‌ మిజోరంలో కలెక్టర్‌గా ఉన్నప్పుడు అక్కడ జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌తో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయించేందుకు కూడా కృషి చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.