
తాజా వార్తలు
ముంబయి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా ఉద్దీపనల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 1780 పాయింట్లు లాభపడి 37,874 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ 518 పాయింట్లు ఎగబాకి 11,223 వద్ద ట్రేడవుతోంది. గత పదేళ్లలో ఒకే రోజు నిఫ్టీ ఈమేర లాభపడడం ఇదే తొలిసారి. కొన్ని ఆటో, సిమెంట్ తయారీ కంపెనీల షేర్లు 16శాతం మేర లాభపడడం గమనార్హం. అటు రూపాయి విలువ దాదాపు 66పైసలు లాభపడి 70.68వద్ద కొనసాగుతోంది.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
