close

తాజా వార్తలు

​​​​​​ఒడిశాలో వైరస్‌తో 4 ఏనుగులు మృతి

భువనేశ్వర్‌: వైరస్‌ సోకడంతో ఒడిశాలోని నందన్‌కానన్‌ జూలో నెల వ్యవధిలో 4 ఏనుగులు మృతి చెందాయి. ‘ఎలిఫెంట్‌ ఎండోతెలియోట్రాఫిక్‌ హెర్ప్స్‌ వైరస్‌ (ఈఈహెచ్‌వీ)’ కారణంగా ఇవి మృతి చెందినట్లు తేలింది. ఈ వైరస్‌ వ్యాప్తిచెందకుండా వ్యాక్సిన్‌ ఏదీ లేదు. మిగిలిన ఏనుగులకు సోకకుండా ఏంచేయాలన్నదానిపై ఒడిశా ప్రభుత్వం నిపుణుల సహాయాన్ని కోరింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.