close

తాజా వార్తలు

గుజరాత్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు

దిల్లీ: గుజరాత్‌లోని మరో రెండు అస్సెంబ్లీ స్థానాలకు (రధన్‌పుర్‌, బయాద్‌ నియోజకవర్గాలు) ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఆదివారం నిర్ణయించింది. దీంతో దేశంలో ఉపఎన్నికలు జరిగే అస్సెంబ్లీ స్థానాల సంఖ్య 66కి పెరిగింది. ఎన్నికలు అక్టోబర్‌ 21న జరుగుతాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.