close

తాజా వార్తలు

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

స్టాక్‌హోం: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం వరించింది. ఈ మేరకు పురస్కార కమిటీ మంగళవారం ప్రకటించింది. 2019గాను జేమ్స్‌ పీబెల్స్‌, మైకెల్‌ మేయర్‌, డైడియర్‌ క్యూలోజ్‌లకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. భౌతిక విశ్వసృష్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణలతో పాటు సూర్యుడిని పోలిఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం కనుగొన్నందున వారికి ఈ అరుదైన గౌరవం దక్కింది. పురస్కారం వరించినవారిలో మైకెల్‌ మేయర్‌, డైడియర్‌ క్యూలోజ్‌ స్విట్జర్లాండ్‌కు చెందినవారు కాగా.. జేమ్స్‌ పీబుల్స్‌ కెనడియన్‌ అమెరికన్‌.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.